హోసన్న హోసన్న హోసన్న Song

హోసన్న హోసన్న హోసన్న
రాజాది రాజుకే
ఘనత మహిమ ప్రభావముల్
శ్రీ యేసు రాజుకే
ఆ ..ఆ ..ఆ
హాల్లేలూయా హాల్లేలూయా
హాల్లేలూయా హాల్లేలూయా

స్తుతులకు పాత్రుడవైన
పరిశుద్ధ దేవుడవు నీవే
సర్వోన్నత స్థలములలో
కొనియాడబడేదవు నీవే
యుగ యుగలలో జీవించు ప్రభువా
జగ జగలలో మాహా దేవుడా

సూర్యుని చంద్రుని నీవే సృష్టించిన నా ప్రభువు స్తుతి గీతములను పాడి కొనియాడేదను నీ మహిమ
సర్వ శక్తుడవు నీవేగా దేవా స్తోత్ర గీతముల్ అందుకొనుమయా

జగతికి జ్వోతివి నీవే జయశీలుడా ప్రభు నీవే మా ఆరాద్యాదైవము నీవే మా స్తోత్రగీతము నీవే
హృదయమంత నీ పరిశుద్ధనామము
మధురరాగమై కీర్తీంచనీ

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న