AMMA ANI NINNU PILUVANA YESAYAA,అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా

అమ్మా  అని నిన్ను
పిలువన యేసయ్యా
నాన్న అని తలువన
అమ్మా నాన్న అమ్మా నాన్న
అమ్మా నాన్న నీవేనయ్యా

1.కన్నీరెనాకు మిగిలెనుయేసయ్యా
   ఓదార్చె వారు ఎవరు లేరయ్యా

2. ఎవరు లేని ఒంటరి నేనయ్యా
    ఎవరు లేని అనాధను నేనయ్యా

3. నేనున్నాను భయమేలనూ అని
    నాకభయమిచ్చిన
    నా యేసురాజా

     రచన , స్వరకల్పన
     Samson & stalin
     9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న