BARIENCHA LENU YESAAYA E VEDHANA,భరియించలేనేసయ్యా ఈ వేదన

భరియించలేనేసయ్యా ఈ వేదన
సహియించలేనేసయ్యా ఈ శోధన
ఎందాక ఈ వేదన
ఎందాక ఈ శోధన

1. అందరితో వెలివేయబడినా
    కొందరితో దూషించబడినా
నాకెవ్వరు ఉన్నరయ్యా నీవేనయా

2. ప్రాణానికి ప్రాణమని చెప్పిన
    వారెవరు నాతోడు లేరు
నాతోడు నీవేనయా నా యేసయ్యా

3. నా ప్రాణము నీవేనయా
    నా సర్వము నీవేనయా
    నీవుంటే నాకు చాలయా
    నా యేసయ్యా

    రచన , స్వరకల్పన
    శ్యాంసన్ & స్టాలిన్
     9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song