MUNDHU MUNDHUGA NADICHINA NAKSHATHRAM,ముందు ముందుగా నడిచిన నక్షత్రం

ముందు ముందుగా నడిచిన నక్షత్రం }
దారి చూపెను దేవుని నక్షత్రం           }
తళుకు తళుకున వెలిగిన నక్షత్రం  }
తనయుడు యేసునికై నడిపిన     }. " 2 "

*నక్షత్రం నక్షత్రం నిజమైన నక్షత్రం.   }*
*నక్షత్రం నక్షత్రం యేసయ్యా నక్షత్రం } "2"*

ఆకాశములోన వెలిగిన నక్షత్రం        ఆరాధనీయుడేసుని చూపిన నక్షత్రం
యెరుషలేములో లేడని
తెలిపిన నక్షత్రం
బెత్లెహేముకు రండని
పిలిచిన నక్షత్రం          

తూర్పు దేశపు జనులకై
వెళ్లిన నక్షత్రం 
ఆరాదించే వారిగా మార్చిన నక్షత్రం   అత్యానంద భరితులుగా
చేసిన నక్షత్రం
అర్పణలను పంపిన ఆయన నక్షత్రం

*🎼 రచన , స్వర కల్పన , గానం 🎼*
        *Bro's  శ్యాంసన్ ,  స్టాలిన్*
              *S S Brother's*
                 9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song