RAKSHAKUDUDHAENCHE LOKAMLO,రక్షకుడుదయించే లోకములో

రక్షకుడుదయించే లోకములో         
నిజ దేవుడు
జనియించే ఈభువిలో                   
ఆనందం ఆనందం
పరలోక ఆనందం
భువిపైకి దిగి వచ్చెనే
ఆనందం ఆనందం పరిశుద్ద ఆనందం
మన హృదిలో వసియించే

వేవేల దూతలు కొనియాడెరోజు      
యేసుని నిత్యము స్తుతియించెరోజు
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas "2"

పశువుల పాకలో
మరియ గర్బములో 
ప్రభు యేసు జన్మించె నేడు           
Happy Happy Happy Christmas
Merry Merry Merry Christmas

మనహృదయలలో మన మనసులలో మహిమ గల రాజు ఉదయించేనేడు
HappyHappyHappy Christmas
Merry Merry Merry Christmas

రచన , స్వర కల్పన , గానం
     Bro's  శ్యాంసన్ ,  స్టాలిన్
             S S Brother's
              9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS