EDHINAM SHUBHA DHINAM,ఈ దినం శుభ దినం
ఈ దినం శుభ దినం
ఈ లోకానికే పర్వ దినం
ప్రకృతి పరవసించెను
ప్రతి హృదయము పులకించెను
శుభం శుభం నీకు శుభం
ఈ లోకానికే శుభ దినం
రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను
తన ప్రజల వారి పాపము నుండి
విడిపించి రక్షింపను " ఈ దినం "
మహిమా స్వరూపుడు క్రీస్తుగా జన్మించెను
నిత్య జీవమును శాశ్వత ప్రేమను
సమాధాన మిచ్ఛుటకు
" ఈ దినం "
శ్రీమంతుడైన దేవుడు
దీనునిగా జన్మించెను
దీనులను ధన్యులను చేసి
ఆశీర్వదించుటకు " ఈ దినం "
🎼 రచన , స్వర కల్పన , గానం 🎼
Bro's శ్యాంసన్ , స్టాలిన్
S S Brother's
9505580269
Comments
Post a Comment