MAHIMA CHELLINTHUNU,మహిమ చెల్లింతును

మహిమ చెల్లింతును
యేసుకి మహిమ చెల్లింతును
మహిమ మహిమ
మహిమ మహిమ యేసయ్యకే

1. కుంటి వారికి నడకను నేర్పెను
    గ్రుడ్డి వారికి చూపును ఇచ్చిన
    మూగ వారికి మాటను ఇచ్చిన
    యేసయ్యాకే
    మహిమ చెల్లింతును

2. మరణము నుండి            తిరిగలేచిన 
మహిమ రాజ్యమును                                     సిద్ధపరచిన
మరల మాకై రానైయున్న              యేసయ్యాకే   
మహిమ చెల్లింతును 

      రచన , స్వర కల్పన   
       శ్యాంసన్ & స్టాలిన్
          9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song