DEVAA NE ALAYEM ENTHO PRIYAMINADHI,దేవా నీ ఆలయం ఎంతో ప్రియమైనది

దేవా నీ ఆలయం
ఎంతో ప్రియమైనది
ప్రభు యేసుని నివాసము
పరిశుద్ధులతో సహవాసము
హల్లెలూయా పాడెదా
ఆరాధన చేసేదా

1. నీ మందిరము నుండుట
    ఎంతో భాగ్యము
    అతి పరిశుద్ధ స్ధలములు
    ఎంతో మనోహరము
    నీ మహిమ దిగివచ్చు ప్రతిక్షణం
    నీ ప్రేమ స్పందించు ప్రతి హృదిన్

2. నీ మహిమ నిలుచు స్ధలం
    మాకెంతో క్షేమకరం
    నీ స్వరము వినుసమయం
    మాకెంతో ధన్యకరం
    దినదినము నీలోనే     
    ఫలియించుచు
    ప్రతి దినము నీలో   
    ఆనందించుచు

      రచన , స్వరకల్పన
      శ్యాంసన్ & స్టాలన్
       9505589269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న