CHUDAALI NINNE NENU YESAYYA,చూడాలి నిన్నె నేను యేసయ్యా

చూడాలి నిన్నె నేను యేసయ్యా
చేరాలి నిన్నె నేను మేస్సయ్యా
నిన్నే చూడాలి నీలా మారాలి
నీకై బ్రతకాలి నీతో ఉండాలి

నీ పాదములు చేరినా వెంటనే
దొరికెను క్షమాపణ సంతోషమీ

నిను చూచిన వారికందరికి
విడుదల స్వస్ధత కలిగెను

పరలోక స్వాస్ధ్యముకై పరుగెత్తగా
ఇహలోక ఆశలు జయించగను

       రచన , స్వర కల్పన
       శ్యాంసన్ & స్టాలిన్
         9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న