GOLLALAARA KADHALI RANDI,గొల్లలారా కదలిరండి
గొల్లలారా కదలిరండి }
జ్ఞానులారా మిరు రండి } " 2. "
దేవాది దేవుడు రాజాదిరాజు
మన కొరకు జన్మించెను
సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు
మనకొరకు ఉదయించేను
" గొల్లలారా "
భువిలోన మానవాళి రక్షణకై }
పాపము బాపె విమోచకుడై } " 2 "
పరమువీడి వచ్చెనన్న }
పరిశుద్ద దేవుడన్న }. " 2 "
" దేవాది దేవుడు "
మనలోని చీకటిని బాపుటకై }
వెలుగును నింపే జ్వోతియై }. " 2 "
పరమువీడి వచ్చెనన్న }
పరిశుద్ద దేవుడన్న. }. " 2 "
" దేవాది దేవుడు "
ప్రతివారిలో భయమును బాపుటకై }
సంతోషం సమాదాన మిచ్చుటకై } " 2 "
పరమువీడి వచ్చెనన్న }
పరిశుద్ద దేవుడన్న. } " 2 "
" దేవాది దేవుడు "
*🎼 రచన , స్వర కల్పన , గానం 🎼*
*Bro's శ్యాంసన్ , స్టాలిన్*
*S S Brother's*
9505580269
Comments
Post a Comment