JOLAALI PAADAALI NAA YESAYYA,జోలాలి పాడాలి నాయేసయ్య

జోలాలి పాడాలి నాయేసయ్య  
జోజో అంటూ లాలి అంటూ      
జోల పాట నేను పాడానా        
లాలి పాట నేను పాడనా        

పశువుల పాకే
రాజా భవనమాయెగా
పశువుల తొట్టె పట్టు పానుపాయెగా
పరలోక సైన్యమే కదలి వచ్చెగా
పరలోక మహిమే ఆవరించెగా

దీనురాలను నను దర్శించావు        
కడు బీదరాలను నను కరుణించావు
స్త్రిలందరిలో నాపై
దయ చూపినావు
నీ జన్మతో  బ్రతుకు ధన్యమాయెగా

పరలోక దూతల ప్రతిగానలతో        
ధరయందు భక్తుల స్తుతి గీతాలతో 
మహిమ స్వరూపుడా 
మానూజావ తార 
అందుకొనుము దేవా
మాహృదయార్పాణ    

*🎼 రచన , స్వర కల్పన , గానం 🎼*
         *Bro's  శ్యాంసన్ ,  స్టాలిన్*
              *S S Brother's*
                 9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న