KOREITHINI PRABHU VEDITHINI PRABHU,కోరితినీ ప్రభూ వేడితినీ ప్రభూ

కోరితినీ ప్రభూ వేడితినీ ప్రభూ
చేరితినీ ప్రభు నీ సన్నిది
నా దాగు చోటువు నీవేనని
ఆశ్రయ పురము నీవేనని
యేసురాజా నా యేసురాజా
యేసురాజా నా ప్రాణనాధా

1. ఆపధకాలమున ఆదుకొంటివి
    అన్ని అక్కరలు తీర్చుచుంటివి
    కొదువే లేదు నీదు ఒడిలో
    కురిపించితివీ నీ కృపను

2. శ్రమ కాలమున చెంత చేరితివి
    శ్రమలో విడిపించి గొప్ప చేసితివి
    నీ రక్షణను చూపించివి
    దీర్ఝాయువును నాకు ఇచ్చితివి

       రచన , స్వరకల్పన
       శ్యాంసన్ & స్టాలిన్
        9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song