JUNTI THENE DHAARALAKANNA MADHURAMINADHI,జుంటి తేనె ధారలకన్న మధురమైనది
జుంటి తేనె ధారలకన్న మధురమైనది
మంచి గోధుమ పంటకన్న తియ్యనైనది
నీ మాటలు శ్రేష్టమైనవి
నా జిహ్వకు మధురమైనది
ఉదయమునే నీ మాటలు ధ్యానించగా నా హృదయము
నాలో ఉప్పొంగుచుండెను అనుభవించితిన్ నీదు సన్నిధిన్ ఆనందితును నీ సన్నిధిలో
నా పాదములకు దీపమయెను
నా బాధలో నెమ్మది కలుగజేసెను తొట్రిల్లనియ్యక కాపాడుచుండెను
నీ మార్గములోనే నన్ను నడుపుచుండెను
నీ పాదాములే నాకు శరణమయెను నీ సన్నిధియె నాకు పెన్నిదాయెను
నీ మాటలే నాకు ప్రాణమాయెను ద్యానమాయెను
స్తుతి గానమాయెను
🎼 రచన , స్వర కల్పన , గానం 🎼
Bro's శ్యాంసన్ , స్టాలిన్
S S Brother's
9505580269
Comments
Post a Comment