BAYAME LEDHULE DHIGULE LEDHULE,భయమే లేదులే దిగులే లేదులే

భయమే లేదులే దిగులే లేదులే
యేసయ్యా తోడు వుండగా
కంట తడి లేదులే కన్నీరే లేదులే
యేసు నా ప్రక్కనుండగా
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయా
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా           ॥2॥

ఆదరించు దేవుడు నా యేసయ్యా
ఆశ్రయమిచ్చు దేవుడు
నా యేసయ్యా
ఆదరించును ఆశ్రయమిచ్చును
నిరంతరం తన రెక్కలో
నను దాయును

బలమిచ్చు దేవుడు నా యేసయ్యా
జయమిచ్చు దేవుడు
నా యేసయ్యా
బలమిచ్చును నాకు జయమిచ్చును
నిరంతరం తన కృపలో
నడిపించును

స్వస్ధపరచు దేవుడు నాయేసయ్యా
నిత్య జీవమిచ్చు దేవుడు
నా యేసయ్యా
స్వస్ధపరచును నిత్య జీవమిచ్చును
నీరంతరం తన లోనే
నను  దాయును

     రచన , స్వరకల్పన
    శ్యాంసన్ & స్టాలిన్
     9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న