NEDO REPO ANI THADAVU CHWYAKU,నేడో రేపో అని తడవుచేయకు

నేడో రేపో అని తడవుచేయకు
నేడే ఈనాడే ప్రభు యేసుని చేరు
రేపటి దినము
నీది కాదని తెలుసుకో
నేడే ఈనాడే ప్రభు యేసుని చేరు

తినుచు త్రాగుచు సుఖించెదవా
సృష్టికర్తను మరచి నిద్రించెదవా
నీలోన వున్నది తానేనని
తన రూపులో నిను చెక్కెనని
గ్రహియించుమా గమనించుమా
స్తుతియించుమా సోదరా

ఆనందము సంతోషము
నీకు ఇచ్చునని
దుఃఖము నిట్టూర్పులు
ఇక లేనే  లేవని
నీ కొరకై తాను మరణించెను
తన రక్తమే నీకై చిందించెను
గ్రహియించుమా గమనించుమా
స్తుతియించుమా సోదరా

       రచన , స్వరకల్పన
       శ్యాంసన్ & స్టాలిన్
         9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న