NAAKU CHALINADHI NEE PREMA,నాకు చాలినది నీ ప్రేమ

నాకు చాలినది నీ ప్రేమ
నన్ను విడువనిది నీ కృప
ఎత్తుకొని ముద్దాడి
భుజముపై నను మోసి
ఎత్తుకొని హత్తుకొని
నీ ఓడిలో చేర్చిన నీ ప్రేమ
   

1 దూరమైన నన్ను చేరదీసె నీ ప్రేమ
    చెరగని నీ ప్రేమతో సేద దీర్చిన
    కంట నీరు పెట్టగా
    కరిగి పొయె నీ హృదయం
    కడలిలోన కడవరకు
    ఆదరించె నీ ప్రేమ

2 పడియున్న నన్ను చూచి
    పరితపించె నీ ప్రేమ
    పరమువీడి భూవికరుదెంచి
    ప్రాణ మిచ్చిన
    ఎంత ప్రేమ యేసయ్య
    ఎంత జాలి నాపైన
    నీ ప్రేమ ఇంత అంతని
    వివరించలేనయా

   రచన , స్వరకల్పన
    శ్యాంసన్ & స్టాలిన్
    📞 9505580269📞

   


Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS