SARVONNATHUNI MAHIMA - సర్వోన్నతుని మహిమ

సర్వోన్నతుని మహిమ
నీపై ఉదయించెను నేడు
సర్వలోక రక్షకుడు యేసు
నీకై జన్మించెను చూడు

ఇక భయమేల ఇక దిగులేల

రండి ఆ వెలుగును చూసి తరియించండీ
రండి మీ రాజును చూసి ఆనందించండి
సాగిలపడి మ్రొక్కుచు
సర్వోన్నతుని స్తుతిస్తూ
సమాధానముతో మీరు
సమృద్ధిగ వెళ్ళండి   

రండి ఆ యేసుని చూడ జనులార
రండి ఆ ప్రభువును చూడ మనసారా
సర్వలోక పాపముకై
బలియాగ పశువుగ
పశువుల పాకలో శిశువుగ
పుట్టినాడు నీకై     

  🎼 రచన , స్వర కల్పన , గానం 🎼
         Bro's  శ్యాంసన్ ,  స్టాలిన్
              S S Brother's
                9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న