ADHARAMINA NEEVE,ఆధారమైన నీవే

ఈ ఆనందము ఎవ్వరు
తియ్య లేరుగా
నాకేవ్వరున్నారు నా యేసయ్యా

ఆధారమైన నీవే ఆశ్రయమైన నీవే
ఆనందమైన నీవే నాకు అన్ని నీవే
నా కున్న తోడు నీవే
నా కున్న నీడ నీవే

కన్నీటి లోయలలో
నే కృంగిన వేళలలో
నా శ్రమ వేదనలో
నా తోడై యున్నావు
ఆదరించావు నన్నాదుకున్నావు
ధైర్యమిచ్చావు నను బలపరిచావు

మహిమ గల పరిచర్యకై
నీవు నన్ను పిలిచావయ్యా
నీ సేవ చేయుటకై
నీ ప్రేమను చాటుటకై
అభిషేకించావు
నను వాడుకున్నావు
నీ పాత్రగా నను ఇలలో
మలుచుకున్నావు

      రచన ,స్వర కల్పన
      శ్యాంసన్ & స్టాలిన్
       9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song