1. VARNINCHA LENESAYYA,వర్ణించలేనేసయ్యా
వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా
ఆహా...ఆహా...నీ ప్రేమ మదురం
ఆహా...ఆహా...నీ ప్రేమ మదురం
1. పాపినైన నా కొరకై
ప్రాణము నిచ్చి
రక్తము చిందించి రక్షణ నిచ్చి
కనుపాపవలె కాచావె
నీ రెక్కలలో నను దాచావే
2. అందకారమందు నా
దీపము నీవై
అంధుడనైన నాకు మార్గము నీవై
పరలోకమే తెరచితివా
నిత్య జీవంబు నా కొసగితివా
రచన , స్వర కల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment