MADHININDI AANAMDHA PONGU SUNNADHI,మది నిండి ఆనందం పొగుచున్నది

మది నిండి ఆనందం
పొంగుచున్నది
నా మనసంతా
నీ రూపము నిండియున్నది

1. పరవశించి పాడానా
    నిన్ను కొనియాడనా
    నిత్యము నీలోనె ఉండాలని
    నా ప్రాణమా నా ఆశ్రయమా

2. మనోహర స్థలములలో
    పాలు ప్రాప్తించెను
    శ్రేష్టమైన స్వాస్ధ్యము
    నాకు కలిగెను
    నాస్వాస్ధ్యమా    
    నాపానీయా బాగమా
   
3. జీవమార్గమును
    నీవు నాకు చూపితివి
    యేసు నీ సన్నిధిలో సంతోషమే
    నా జీవమా నా ఆనందమా

      రచన ,స్వరకల్పన
      శ్యాంసన్ & స్టాలిన్
       9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song