KORITHI NEE SANNIDHANAM,కోరితి నీ సన్నిదానం
కోరితి నీ సన్నిదానం
చేరితి నీ సన్నిదానం
కడవరకు నాకు తోడుగ ఉండాలని
1. నీ పాదసేవ చేయాలని
నిన్నే నేను చూడాలని
మనసార నిన్నె
కోరితి నా ప్రభువా
2. పాపికి ఆశ్రయం నీవేనని
పరముకు మార్గము నీలోనని
ప్రేమతో నిన్నే కోరితి యేసయ్యా
3. చావైన బ్రతుకైన నీవేనని
బ్రతికితే నీ సేవ చేయాలని
నిన్నే నేను కోరితి నా దేవా
రచన , స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment