KALAMU SAMPURNAMAYENU,కాలము సంపూర్ణమాయెను
కాలము సంపూర్ణమాయెను
దేవుడే కుమారునిగ
భూవిలో జన్మించెను
క్రిస్మస్ హ్యాపి క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
క్రిస్మస్ హ్యాపి క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
క్రీస్తు ఆరాధన
ఆది వాక్యము ఆయె నరరూపుగ
ఆది సంకల్పము ఇలలో నెరవేరేగా
ఆది సంభూతుడు కృపా సత్య సంపూర్ణునిగ
కన్య గర్భములో క్రీస్తుగా పుట్టెను
రచన & స్వరకల్పన
శ్యాంసన్ , స్టాలిన్
9505580269
Comments
Post a Comment