సర్వాధి కారియైన దేవుడు
సర్వాధి కారియైన దేవుడు
సమస్తము ఎరిగియున్న దేవుడు సమృద్ధిగిచ్చువాడు సంతోషమిచ్చువాడు సకలము తెలుసు నా యేసుకే
సర్వము సాధ్యము నా యేసుకే
సృష్టికి రూపమే లేనప్పుడు
శూన్యములో నుండి సృష్టిని తీశాడు సృష్టికి ఆకారము నిచ్చాడు దేవుడు
సృష్టికి అందాలను ఇచ్చాడు దేవుడు
సృష్టిలో మానవునీ పెట్టాడు
తన పోలిక రూపమును ఇచ్చాడు ఫలియించి అభివృద్ధి చెందమని చెప్పాడు ఈ సృష్టినంత మీరే ఏలమని అన్నాడు
రచన ,స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment