కృపామయ నిన్నే ఆరాధిస్తున్న

కృపామయ నిన్నే ఆరాధిస్తున్న
కృపలో నిత్యము ఆనందిస్తున్న కృపామయ నా యేసయ్య
దయామయ దీనదయా

ఆకాశములు భూమికి పైన ఎంత ఎతైనవో నా యేడల నీ తలంపులు అంత ఎతైనవి

నా రక్షణకు నిరీక్షణకు ఆదారమై యున్నది నే జీవించుటకు ఫలియించుటకు మూలమైయున్నది

బలహీనతలో బలముతో నింపి నడిపించే కృప శ్రమలో విడిపించి గొప్పచేసి
తృప్తి పరచె కృప

              రచన స్వరకల్పన
              శ్యాంసన్ & స్టాలిన్
               9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song