ప్రభువా నీ మేలులు
ప్రభువా నీ మేలులు
నా యెడల విస్తారములు
లెక్కించి వివరించెద ననుకొంటినా నాజీవిత కాలం సరిపోదయ్యా
నీ మేలులు తలపోసెదా
నీ మేలులు వివరించెదా
నీ చేతి కార్యములు తలంచగా
ఆశ్చర్యం కలిగెను నాలో అద్బుతమే భూమ్యాకాశముల్ నీ చేతి పనులే
సముద్ర జలచరముల్ నీదు కార్యాములే
నీవు నన్ను కలుగజేసిన
విధమును చూడగా
భయము పుట్టెను నాలో ఆశ్చర్యమే పిండమునై యుండగా
నీ కన్నులు నన్ను చూచెను
నీదు హస్తముతో నను నిర్మించితివే
రచన ,స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment