నీ ప్రేమ బలమైనది యేసయ్యా

నీ ప్రేమ బలమైనది యేసయ్యా
నీ ప్రేమ విలువైనది
మరణము కంటే బలమైన ప్రేమ సముద్రము కంటే లోతైన ప్రేమ వెలకట్టలేనిది విలువైన ప్రేమది

ఎంతగానో నన్ను నీవు ప్రేమించవు ఇంతగా ఎవ్వరు ప్రేమించలేదయ్యా
అర చేతులందు నన్ను
చెక్కి యున్నవయ్యా
నీ ప్రేమతోనే బ్రతికించినావయ్యా

శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావు విడువక నా యెడల కృపచూపుచున్నావు పర్వతములు తోలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదన్నావు

           రచన , స్వరకల్పన
           శ్యాంసన్ & స్టాలిన్
            9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న