యోచించుమా ఓ నేస్తామా
యోచించుమా ఓ నేస్తామా ఆలోచించుమా అన్వేషించుమా
యేసే యేసే యేసే నీ జవాబు
ప్రియ యేసే యేసే యేసే నీ జవాబు
జగతికి పునాది
వేయకముందే వున్నవాడు
ఈ జగమంతా కలుగుటకు
కారణమైన వాడు
సత్యం మార్గం జీవమై వున్నవాడు సర్వలోకానికే ముక్తిని ఇచ్చిన వాడు
శాంతి సమాధానానికే కర్తయై వున్నవాడు నిత్య జీవమును స్వస్థతను ఇచ్చువాడు
రచన స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment