కలువరి గిరిలో
కలువరి గిరిలో చూపిన ప్రేమను మరువగలనా యేసయ్యా
మరువలేను నీదు ప్రేమను
మరపురాని దివ్య ప్రేమ
నా దోషముకై దోషిగ మారి
శాపమైన సిలువను నీవుమోసి
తీర్చితివి నా వేదనను
మోసితివి నా భారమును
విమోచకుడా నా యేసయ్యా
కపటము లేని కరుణా హృదయుడా దోషములేని దోషరహితుడా
నీచమైన పాపుల కొరకై
నీ శిరమనె వంచితివా
రచన ,స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలన్
9505580269
Comments
Post a Comment