నీతోనే నా జీవితం ఉండాలనే యేసయ్యా
నీతోనే నా జీవితం ఉండాలనే యేసయ్యా నీలోనే నిరతము సాగాలనే ఆశయా యేసయా నా ప్రాణము నీవేగా నా సర్వము ఆశలే అడి ఆశలై వడి వడిగా నను చేరగా లోకమే పలురీతిగా నన్ను నిందించగా కలతతో కన్నీటితో కృంగి నేనుండగా కనులలో కన్నీటిని తుడిచిన యేసయ్యా రచన & స్వర కల్పన శ్యాంసన్ & స్టాలిన్ 9505580269