నమ్మదగిన దేవుడవు
నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా
నమ్మినను నీ పాదములను యేసయ్యా
నిను ఆశ్రయించిన వారి యెడల దయళుడవు నీవేనయ్యా
నిను వెదకు వారందరిపై దయచూపువాడవు నీవేనయ్యా
నిన్ను ఆశ్రయించిన వారెవ్వరైనా
సిగ్గుపరచని వాడవు నీవేనయ్యా
మేలుల చేత తృప్తి పరచి
నెమ్మది నిచ్చువాడవయ్యా
రచన & స్వర కల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment