138. నీలో ఏకమవ్వాలని
నీలో ఏకమవ్వాలని
నన్ను నేనే మరచిపొవాలని
నా ప్రాణము తృష్ణగొనుచున్నది
నా ప్రాణము ఆశ పడుచున్నది
తల్లి ఒడిలో పసిపాపల
నీదు ఒడిలో వదిగి పొవాలని
తనివి తీరా
నీ కౌగిలిలో ఉండిపొవాలని
గూడు చెదరిన గువ్వనై
గుండె దిగులుతో నిను చేరితి
ఆశతీరా నీ కౌగిలిలో ఉండిపొవాలని
రచన & స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment