కృపా సత్య సంపూర్ణుడా

కృపా సత్య సంపూర్ణుడా క్షమా ప్రేమ పరిపూర్ణుడా
కృప కృప కృప కృప నీ కృపా
దయా          ద యా దయా దయా- నీ దయా

కృప వెంబడి కృపను చూపించితివే
నీ కృపలో బహుగా దీవించితివే కృప

నా అపరాధము చేత
నే  చచ్చియుండగా
క్రీస్తుతో కూడ నన్ను బ్రతికించితివే

పరదేశినై నే పడియుండగా
పరిశుద్ధుల యింటిలో నను చేర్చితివే

ఈ లోక ప్రేమ అంత వ్యర్ధమైనది
నీ పరిపూర్ణమైన ప్రేమ చాలును దేవా

          రచన & స్వర కల్పన
           శ్యాంసన్ & స్టాలిన్
             9505580269

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న