శాశ్వతం కాదేది ఇలలో ఏదైనా

శాశ్వతం కాదేది ఇలలో ఏదైనా
తెలుసుకున్నానయా
ఇప్పుడే యేసయ్యా
నీ ప్రేమయే శాశ్వతము
నిరతము నన్ను నడుపునది
నీ ప్రేమయే నీ కృపయే
చాలు నాకు యేసయ్యా

ఓడిపోయిన నా బ్రతుకులో 

జయమునిచ్చినది నీ కృపయే

కృంగియున్న నా బ్రతుకును 

బలపరిచినది నీ కృపయే

 నీ కృపయే నీ కృపయే
చాలు నాకు యేసయ్యా


మోడుబారిన నా జీవితమును

 చిగురింప చేసినది నీ కృపయే

నిష్పలమైన నా జీవితమును 

ఫలియింప చేసినది నీ కృపయే

 నీ కృపయే నీ కృపయే

చాలు నాకు యేసయ్యా

          రచన & స్వర కల్పన
           శ్యాంసన్ & స్టాలిన్
             9505580269

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song