ఎలా ఎలా ఎలా ఉండగలను
ఎలా ఎలా ఎలా ఉండగలను
ఎలా ఎలా ఎలా బ్రతుకగలను
నీవు లేని బ్రతుకు నాకు వద్దయ్యా నీవు లేని బ్రతుకు
నాకు శూన్యమయ్యా
తల్లి నన్ను మరచినా మరువని ప్రేమ
తండ్రి నన్ను విడచినా విడువని ప్రేమ
బంధువుల ప్రేమ కన్నా
బలమైన ప్రేమ
స్నేహితుల ప్రేమ కన్నా చెరగని ప్రేమ
ఈ లోక ప్రేమలన్నీ మారి పొవును
యేసయ్యా నీ ప్రేమ
మారని ప్రేమయ్యా
రచన , స్వర కల్పన , గానం
Bro's శ్యాంసన్ , స్టాలిన్
S S Brother's
9505580269
Comments
Post a Comment