Posts

Showing posts from August, 2019

ప్రాణ ప్రియుడా యేసు నాధా

ప్రాణ ప్రియుడా యేసు నాధా నిను నేను కోరుకొంటిని నాలోన నీవు నీలోన నేను ఉండాలని పరవశించాలని వెదకి వెదకి వేసారితిని దొంగల చేతిలో చిక్కితిని కొట్టబడితిని గాయపరచబడితిని పడియున్న నా చెంతకు నీవు చేరినావే ప్రియుడా నీ ప్రేమకు దూరమైతిని ఈ లోక స్నేహమే కోరుకుంటిని మోసపోతిని నేను ఓడిపోతిని కృంగి యున్న నా చెంతకు నీవు చేరినావే           రచన స్వరకల్పన           శ్యాంసన్ & స్టాలిన్             9505580269

హోసన్న హోసన్న హోసన్న Song

హోసన్న హోసన్న హోసన్న రాజాది రాజుకే ఘనత మహిమ ప్రభావముల్ శ్రీ యేసు రాజుకే ఆ ..ఆ ..ఆ హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా స్తుతులకు పాత్రుడవైన పరిశుద్ధ దేవుడవు నీవే సర్వోన్నత స్థలములలో కొనియాడబడేదవు నీవే యుగ యుగలలో జీవించు ప్రభువా జగ జగలలో మాహా దేవుడా సూర్యుని చంద్రుని నీవే సృష్టించిన నా ప్రభువు స్తుతి గీతములను పాడి కొనియాడేదను నీ మహిమ సర్వ శక్తుడవు నీవేగా దేవా స్తోత్ర గీతముల్ అందుకొనుమయా జగతికి జ్వోతివి నీవే జయశీలుడా ప్రభు నీవే మా ఆరాద్యాదైవము నీవే మా స్తోత్రగీతము నీవే హృదయమంత నీ పరిశుద్ధనామము మధురరాగమై కీర్తీంచనీ