ప్రాణ ప్రియుడా యేసు నాధా
ప్రాణ ప్రియుడా యేసు నాధా
నిను నేను కోరుకొంటిని
నాలోన నీవు నీలోన నేను
ఉండాలని పరవశించాలని
వెదకి వెదకి వేసారితిని
దొంగల చేతిలో చిక్కితిని
కొట్టబడితిని గాయపరచబడితిని
పడియున్న నా చెంతకు నీవు చేరినావే
ప్రియుడా నీ ప్రేమకు దూరమైతిని
ఈ లోక స్నేహమే కోరుకుంటిని
మోసపోతిని నేను ఓడిపోతిని
కృంగి యున్న నా చెంతకు నీవు చేరినావే
రచన స్వరకల్పన
శ్యాంసన్ & స్టాలిన్
9505580269
Comments
Post a Comment