ఇమ్మానుయేలు దేవుడా ఇశ్రాయేలు కాపరి
ఇమ్మానుయేలు దేవుడా
ఇశ్రాయేలు కాపరి
కునుకని నిద్రించని
కన్నతండ్రివి నీవేనయా
నీవేనయా యేసయ్యా
నీవేనయా యేసయ్యా
కలతతో కన్నీటితో కృంగి నేనుండగా
నాదరి చేరి నన్నాదరించిన నాదు కాపరి
దోషములో చిక్కుబడి తొట్రిల్లు చుండగా
హస్తము చాపి నను బలపరచిన
నాదు కాపరి
రచన & స్వరకల్పన , గానం
శ్యాంసన్ ,స్టాలిన్
9505580269
Comments
Post a Comment