ఏ పాట పాడినా నా క్రీస్తు గానమేఏ మాటలాడినా నా క్రీస్తు నామమే

ఏ పాట పాడినా నా క్రీస్తు గానమే
ఏ మాటలాడినా నా క్రీస్తు నామమే
ఏ   బాట నెగినా ఆ ప్రేమ నామమే

బెత్లెహెముపల్లెలో మరియకు తాను పాపడై
పశువుల శాలలో నర పశుమంద నేలగా
జననము నొందిన పురుషుడువీడట
అదిగాంచి తలవంచి జగమే మొకారిల్లగ

జరుషలేమ్ సీమలో హేరొదే తనకు శత్రువై
రాతిరివెళలో మాత పితల నీడలో
పయణముచేసిన ప్రియశిశుడితడు
జనబాదే తన బాదై తనువే దానమివ్వగ

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song