అమూల్య రక్తము ద్వారా రక్షణపొందిన జనులారా
అమూల్య రక్తము ద్వారా రక్షణపొందిన జనులారా"2"
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా
పాడెదను
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదను
1) చెడు మార్గమున పోతివిు - దాని అంతము మరణము"2"
నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి
||అమూల్య||
2) మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా"2"
మన దేవుని కల్పించేదము - జీవాత్మ
శరీరములన్
||అమూల్య||
Comments
Post a Comment