కృపలో జీవించాలని

కృపలో జీవించాలని ఆ కృపలోనే మరణించాలని
ఆశ ఉన్న ప్రాణాన్ని  తృప్తి పరచుమో దేవా తృప్తి పరచుమో దేవా

నిందించు వారు నా వారై 
ఓదార్చు వారు కనుమరు!గై పోయిరి
కృప అన్నది నాతో- ఓదార్పు నేనని
కృప అన్నది నాతో- ఆధరణ నేనని


ఏమిలేని నాకు అన్ని నీవైనావు
నీతో నేనుండుటకు నన్నెన్ను కొన్నావు
కృపలో జీవించి ఆ కృపలో కొనసాగి
కృపలో మరణించె ఆ కృప నిమ్మయ్యా

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న