క్రిస్మస్ కాలం క్రీస్తుజననం

క్రిస్మస్ కాలం క్రీస్తుజననం ఎంతో.. ఆనందమే రాజాధిరాజు.. 
ప్రభువుల ప్రభువు..ఈ ధరకేతెంచెలే -2 ఎంతో ఆనందమే…. రారాజు నీ జన్మమే ఎంతోసంతోషమే ఆ ప్రభుని ఆగమనమే
 | క్రిస్మస్ కాలం | 

పరిశుధ్ధుడు జన్మించెను – 
పశువుల పాకలో లోకాల నేలే రారాజుగా 
ఆ బెత్లేహేములో -2 యూదా గోత్రములో.. ఒకతార కాంతిలో -2 | క్రిస్మస్ కాలం|

కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను బంగారు ,సాంబ్రాణి, బోళములు అర్పించిరీ జ్ఙానులు -2 దూతలు స్త్రోత్రించిరి.. ఆ ప్రభుని ఘనపరచిరి -2
 | క్రిస్మస్ కాలం| 

ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా మనపాప పరిహర బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా -2 ఎంతో ఆనందమే…. రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే.. ఆప్రభుని ఆగమనమే -2
 |క్రిస్మస్ కాలం|

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS