ఓ మనసా నా మనసా ఓ మనసా నా మనసా

ఓ మనసా నా మనసా
ఓ మనసా నా మనసా
శోదనలో పడి వేదనతో ఉన్నావా

ఎరిగి ఎరిగి శోదనలో పడి కృంగి యుంటివా
విరిగెవిరిగె హృదయ పలకం 
ముక్కలు ముక్కలుగా 
కరిగి పొయావా కడలితరగంలా
జరిగిపొయావా క్రీస్తూకు దూరంగా

శోదకుడైన సాతాను నీకు గాలం వేశాడు
ఎర చూపించి భ్రమ చూపించి నినుచిక్కించాడు
చివరకు నిన్ను బానిసా చేసి విజయగర్వంముతో తానునవ్వుతున్నాడు

శాంతి శత్రువై భ్రంతికి చెరువై నీవువుందువా
శాంతి సమాదానం మనసుకు ఉల్లసం 
ఒసగె దేవుడు ఆయనే
ఆయన ఘన నామం ఆరాదించుమా
ఆయన మేళ్ళను మరువకు మనసా

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న