ఏమి లేదు నాయందు అతిశయించుటకు

ఏమి లేదు నాయందు అతిశయించుటకు
నా అతిశయం నీవే యేసయ్య
యేసయ్యా   - యేసయ్యా - యేసయ్యా (2)

1. నీ ఆలోచనలు అతి గంభీరములు 
అవి నా ఊహకు అందనివి 
ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు 
పెంటనుండి నన్ను  నివు లేపావు దేవా (2)


2 అడవి ఒలీవ కొమ్మ నేను యేనయ్యా
సారమైన ఒలీవ చెట్టు నీవు యేసయ్యా
నీలో నేను ఫలియించాలని 
పనికిరాని కొమ్మలన్నీ విరిచావు దేవా   (2)


3. కన్న తల్లి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమ 
బంధువుల ప్రేమ కంటే బహు విలువైన ప్రేమ
ఆత్మీయుల పేమ కంటే ఆదరించు ప్రేమ
ఆ ప్రేమయే నన్ను జీవింపచేసెను                 (2)

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song