కృప వెంబడి కృపతో

కృప వెంబడి కృపతో 
నను ప్రేమించిన నా యేసయ్యా 
నను ప్రేమించిన నా యేసయ్యా 
నను కరుణించిన నా యేసయ్యా 

నాయడల నీకున్నా తలంపూలు బహూ 
విస్తారముగ ఉన్నవి నీలోదేవా 
అవివర్ణించలేను నా యేసయ్యా 
అవి వివరించలేను నా యేసయ్యా 
నాయడల నీకున్నా వాంఛలన్నియు 

ఎన్నోదినములు నిన్ను నే విడడచితిని 
ఎన్నోదినములు నిన్ను నే మరచితిని
విడవని యడబాయని నా యేసయ్యా 
మరువక నను ప్రేమించిన నా యేసయ్యా 
ఎమిచ్చి నిరుణము తిర్చిదనయ్యా

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న