అన్నిటి కన్న ప్రార్ధన మిన్నఅన్న యేసుని మాట ఉన్నదా ఙ్ఞాపకం
అన్నిటి కన్న ప్రార్ధన మిన్న
అన్న యేసుని మాట ఉన్నదా ఙ్ఞాపకం
దేవుడంటే ఆత్మ గనుక
ఆత్మలోనే ప్రార్దించాలి
ప్రార్ధన ప్రభువునకు ఇంపైన దూపము
శోదనలోనికి మిరు జారి పడకుండాలంటే
మెండుగా ప్రార్ధన ఉండాలి గుండెలో
యేసురక్తములోన నీకు పరిశుద్దత కావాలంటే పాపము చేయాకు
ప్రార్ధింప మరువకు
Comments
Post a Comment