ఓ మేఘమా నాలోన కురుయుమా

ఓ మేఘమా నాలోన కురుయుమా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్న ఆత్మ వర్షమా నను తడుపుమా 
ఆశతో నీ సన్నిధి వచ్చాను యేసయ్య

 బీడైన భూమిలా పాడైపోతిని ఆత్మ ఫలములేక నిరాశలో ఉన్నాను (2)
తొలకరి వర్షము కురిపించి దీవించుమయ్య నను ఇలలో ఏదెను వనముల బ్రతుకంతా మారాలి 

 అంత్యా దినములలో నీ జనులందరి పైన ఆత్మ వర్షమును కురిపిస్తానన్నావు (2)
కడవరి వర్షము కురిపించి ఉజీవమును రగిలించి ఉజయన వనముల సంఘము చేయుము 

 అద్భుత కార్యములు జరిగించుటకు కొరకై ఆలకిరించుమయ్య ఆత్మ వారములతో(2)
ఆత్మభిషేకముతో నింపి పంపించుమయ్య 
లోకములో ఫలియించె పొలములై జీవిచేద మీ కొరకై 

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song