ఊహలకందనిప్రేమను కలిగిన ప్రేమాస్వరూపుడు

ఊహలకందని
ప్రేమను కలిగిన 
ప్రేమాస్వరూపుడు ఱేడు
లోకానికి రక్షకుడైనాడు
యేసయ్య పరిశుద్ధుడు
నా దేవుడు కరుణశీలుడు
నా దేవుడు సత్యమైన దేవుడు 
                    "ఊహాలకందని"

1.త్యాగం అనురాగం
యేసయ్యకే సాధ్యము
విలువైన తన రక్తం
ఇచ్చెను మనకోసము "2"
ఇటువంటి దేవుడు 
లోకాన లేరేవ్వరూ"2"
ఈ లోకమును రక్షించుటకై
చిందించెను తన రక్తము
చిందించెను తన రక్తము 
                "ఊహాలకందని"

2.యేసే జీవాహారం
మన జీవనాధారము
తన రమ్యకృపతోడ 
బలపరిచే నజరేయుడు
                          "2" 
ఉన్నతుని ప్రేమయే 
నన్నుఇల బ్రతికించెను"2" 
నిర్మలమైన మనసునుకలిగి 
స్తుతి గానము చేసెదను 
స్తుతి గానము చేసెదను
           " ఊహాలకందని"



Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song