కాలలు మారిన కన్నీరే మిగిలినా
కాలలు మారిన కన్నీరే మిగిలినా
మారని దేవుడు నిను మరువడేన్నడు
కష్టాలే కలిగినా హృదయమెంతో నలిగిన
కాపాడు దేవుడు నీతోనే ఉన్నాడు "2"
యేసయ్యి....... యేసయ్యా........
యేసయ్యా....... యేసయ్యా....... "2"
" కాలలు మారిని "
అవమానములెన్నెన్నో తరుముచుండగా
నిందలెన్నో నన్ను కృంగదీయగా "2"
నా చేయి పట్టి లేవనేత్తినావు
నీ సన్నిధానములో నిలువబెట్టినావు "2"
" యేసయ్యా "
ఇంతకాలము నన్ను పోషించితివే
నీ రెక్కల నీడలో నన్ను దాచివావే "2"
రానున్న కాలమంతా కృపాక్షేమము
దయచేయుచూ కరుణాసంపన్నుడా "2"
" యేసయ్యా "
ఆ మహిమ రాజ్యములో చేరాలని
యుగయుగాలు నీలోనే పరవశించాలని "2"
ఆశతో నేను వేచియున్నాను
నా ప్రియని రాకకై ఎదురుచూచుచున్నాను "2"
" యేసయ్యా "
Comments
Post a Comment