ఏతోడు లేని నా జీవితంలో

ఏతోడు లేని  నా జీవితంలో
నా తోడు నీవై నిలిచావు దేవా (2)
ఏమిచ్చినా ని ఋణం తీర్చగలనా (2)
స్తుతి గాణమే నే పాడనా
నా యే స్సయ్యా నా  ప్రాణమా

{చ.1}
నా జీవితంలో పడియున్నవేళ్లలా
నా వెన్ను తట్టి  నడిపించినావే
యోగ్యతే లేని నా దిన స్థితిలో      
ని కృపతో నింపి నడిపించినావే【2】
ఏమిచ్చినా ని ఋణం తీర్చగలనా (2) 
స్తుతి గాణమే నే పాడనా
నా యే స్సయ్యా నా  ప్రాణమా
                                  !!ఏతోడులేని !!

{చ.2}
ని వాక్కు చేత నా బ్రతుకునే మర్చి
ని ఆత్మ నాలో  నింపావు దేవ
నా స్థానమందు నా శిక్షన్   పొంది    
ని మహిమనిచ్చి నను నిలిపినావె   【2】
ఏమిచ్చినా ని ఋణం తీర్చగలనా (2)
స్తుతి గాణమే నే పాడనా
నా యే స్సయ్యా నా  ప్రాణమా
                                  !!ఏతోడులేని !!

Comments

Popular posts from this blog

KRUTHAGNATHA STHUTHULU కృతఙ్ఞతాస్తుతులు

NEE PAADHALAPI PADIUNNA,నీ పాదాలపై పడియున్న

హోసన్న హోసన్న హోసన్న Song