కురిసెను ఆనందాలు

కురిసెను ఆనందాలు - 
జత కలిసెను అనుబంధాలై 
ఇది దేవుని కార్యం - శుభ తరుణం " 2 "

సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను  
దేవుడే  చేసెను - జతపరచి దీవించెను " 2 "

వివాహము అన్నిటిలో - ఘనమైన బంధం 
నిలిచిపోవాలి ఎన్నటికి - ఈ బంధం " 2 "   
" కురిసెను "

యేసు మీ  గృహమును  - కట్టెను స్థిరముగా 
క్రీస్తే యజమానిగా - పాలించును ప్రభువుగా " 2 "

ఒకరికి ఒకరు తోడై -  ఐక్యమవ్వాలి క్రీస్తులో 
ప్రేమ భక్తి కలిగి - జీవించాలి   " 2 "
" కురిసెను "

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS